AP Grama Schivalayam Jobs 2020 || Latest AP Gov Jobs Notifications 2020

ఆంధ్రప్రదేశ్ లో నిరుద్యోగులకు శుభవార్త. ఇటీవల గౌరవ ముఖ్యమంత్రి సీఎం వైస్ జగన్ మోహన్ రెడ్డి గారితో  జరిగిన పంచాయతీ రాజ్ సమీక్ష లో  అధికారులు ఒక ముఖ్యమైన నివేదికను సమర్పించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్నటువంటి గ్రామా సచివాలయ ఉద్యోగాల భర్తీ కోసం ఈ నివేదిక సమర్పించడం జరిగింది. సుమారు 16,208 పోస్ట్లు భారీగా ఉన్నట్టు ఈ నివేదిక రిపోర్ట్స్ లో తేలింది. కరోనా ప్రభావం తగ్గగానే ఆగష్టు 31 లోపు ఈ ఉద్యోగాలకి సంబందించిన నోటిఫికేషన్ ని జరీ చెయ్యబోతున్నట్టుగా సీఎం గారు పేర్కొన్నారు. దీనితో పాటు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి గ్రామా సచివాలయ నిర్మాణాలను ఆగష్టు 31 లోపు పూర్తి చెయ్యడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లుగా ఆయన పేర్కొన్నారు. గ్రామ సచివాలయ ఉద్యోగాలతోపాటు విద్యా శాఖకు సంబంధించిన ఉద్యోగాలను కూడా భర్తీ చెయ్యబోతున్నట్లుగా ఆయన పేర్కొన్నారు. కావున అభర్ధులంతా ఎంతో కాలం నుండి ఎదురు చూస్తున్న ఉద్యోగాలకి సమయం చాల దగ్గరలోనే ఉంది. ఆలస్యం చెయ్యకుండా ప్రేపరషన్ ని మొదలు పెట్టండి . 

ఏపీ గ్రామా సచివాలయం ఉద్యోగాలు :

మొత్తమ్ పోస్టుల సంఖ్యా : 16,208

నోటిఫికేషన్ అంచనా తేదీ : ఆగష్టు నెల 

స్త్రీలు / పురుషులు అందరు అప్లై చేసుకోవచ్చు

Though he is AP CM, Jagan has to appear in court every Friday ...

    

Comments

Latest Work From Home Jobs

IndiaMart Recruitment for Tele Associate/Executive | Salary: 2.5 LPA - 3.0 Lakhs PA | Any Qualification | Latest Jobs 2025

Holiday Inn Recruitment for Finance Associate/Executive | Salary: 3.0 Lakhs PA | Any Qualification | Latest Jobs 2025

Amazon Permanent Work From Home Jobs | Salary: 4-8Lakhs PA | Any Bachelors Degree | IT Jobs 2023

FedEx is Hiring Now | 3 Months Training + Job | 45,000/- Salary | Latest Jobs 2024

Accenture Hybrid Model Jobs | 3.0 Lakhs Salary PA | Freshers & Experienced | Latest Jobs 2025

Cognizant is Hiring for Freshers [0-6 Months] | Any Graduate | Salary: 3.2 Lakhs PA | Latest Jobs 2025

Sutherland Walk-In Drive | Night shift allowance & Cab facility | Hyderabad | Latest IT Jobs 2024